ఆలేరు 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో 3 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సందిల సురేష్ గౌడ్ ఆదివారం నిమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలుసుకుంటూ తనకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply