జగిత్యాల ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా చిల్వకోడూరులో చోటుచేసుకుంది. గతంలో శ్వేత వెల్గటూర్ లో.ఎస్ ఐ గా విధులు నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.