మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతులు స్వీకరించిన గొలుకొండ నర్సయ్య ను బుధవారం బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోన్నెబోయిన రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు జంగ శ్రీను, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షులు కొండ సోంమల్లు, కౌన్సిలర్ సుల్తాన్ స్వామి, మాజీ సర్పంచ్ లు బయ్యని పిచ్చయ్య, రాంపాక నాగయ్య, జిల్లా నాయకులు దాసరి తిరుమలేష్, మలిపెద్ది మల్లారెడ్డి, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, చేతరాశి వెంకన్న, పోన్నె బోయిన మచ్చగిరి ,దాసరి ఎలందర్ తదితరులు పాల్గొన్నారు.
