GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం

GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం

మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్ రావ్

నెల్లికుదురు, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందంటూ నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్ రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలు చేప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం పాత రిజర్వేషన్ 23 శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని బీసీ వర్గాలను కోరారు.

Leave a Reply