Gold Rate : ప‌సిడి ప్రియుల‌కు షాక్‌!

Gold Rate : ప‌సిడి ప్రియుల‌కు షాక్‌!

  • బంగారం కొనాలంటే భ‌య‌మేస్తోంది

Gold Rate : వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బంగారం ధరలు.. ప‌సిడి ప్రియుల‌కు మళ్లీ షాకిచ్చాయి. గత వారం స్వల్పంగా త‌గ్గింది. ఈ వారం కూడా తగ్గుతాయేమోనని ప‌సిడి ప్రియులు అనుకున్నారు. కానీ మగువలకు ధరలు షాకిచ్చాయి. గోల్డ్ రేట్లు మ‌రోసారి పెరిగిపోయాయి. దీంతో కొనాలంటేనే కొనుగోలుదారులు భ‌య‌ప‌డుతున్నారు. బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,000 పెరిగింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం ప‌ది గ్రాముల 22 క్యారెట్ల అయితే రూ.840, 22 క్యారెట్ల అయితే రూ.800ల ధ‌ర పెరిగింది. ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.1,24,800 ఉండ‌గా, నిన్న రూ.1,20,400 ప‌లికింది. ప‌ది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఈ రోజు రూ.1,31,040 ధ‌ర ఉండ‌గా, నిన్న రూ.1,30,200 ప‌లికింది.

Gold Rate

Gold Rate : తేదీ 22 క్యారెట్లు 24 క్యారెట్లు

డిసెంబ‌ర్ 22, 2025 రూ.1,24,800 రూ.1,31,040
డిసెంబర్ 21, 2025 రూ.1,24,000 రూ.1,30,200
డిసెంబర్ 20, 2025 రూ.1,24,000 రూ.1,30,200
డిసెంబర్ 19, 2025 రూ.1,23,80 రూ.1,29,990
డిసెంబర్ 18, 2025 రూ.1,24,400 రూ.1,30,620
డిసెంబర్ 17, 2025 రూ.1,24,000 రూ.1,30,200
డిసెంబర్ 16, 2025 రూ.1,23,500 రూ.1,29,680
డిసెంబర్ 15, 2025 రూ.1,24,600 రూ.1,30,830
డిసెంబర్ 14, 2025 రూ.1,23,700 రూ.1,29,890
డిసెంబర్ 13, 2025 రూ.1,23,700 రూ.1,29,890
డిసెంబర్ 12, 2025 రూ.1,22,500 రూ.1,28,630

కిలో వెండిపై రూ.5000 పెరుగుద‌ల‌
వెండి కొనుగోలు దారుల‌కు ఈ రోజు ధ‌ర‌లు షాకిచ్చాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,19,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,31,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,19, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Gold Rate

CLICK HERE TO READ గోల్డ్​.. గోల్డే

CLICK HERE TO READ MORE

Leave a Reply