TG | మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కు అభినందనలు
TG | మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కు అభినందనలు
TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ను గ్రీన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ శాలువాతో అభినందించారు. ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన శ్రీనివాస్ ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిల్లారం మల్లేశం, మార్కెట్ కమిటీ సెక్రెటరీ ఫసియాద్దీన్, తదితరులున్నారు.
