Vizianagaram | కారు ప్రమాదం..

Vizianagaram | కారు ప్రమాదం..

Vizianagaram | విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పై కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో ఉన్న మృతులను బయటకు తీసారు. రాయగడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో గజపతినగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖపట్నంకు చెందిన వినయ్ కుమార్, దినేష్ గా గుర్తించారు.

Vizianagaram

Leave a Reply