Avanigadda | డీఎస్పీకి ఆహ్వానం..
Avanigadda | డీఎస్పీకి ఆహ్వానం..
Avanigadda, కోడూరు, ఆంధ్ర ప్రభ : ఈనెల 25 తేదీన కోడూరు గ్రామంలోని ఐదవ వార్డులో టీఎస్సార్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు అవనిగడ్డ డి.ఎస్.పి టి విద్యశ్రీని టీఎస్సార్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆహ్వానించారు. అవనిగడ్డ డి.ఎస్.పి కార్యాలయంలో ఆమెను తిరుపతి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకొని 17 గ్రాండ్ క్రిస్మస్ ఆహ్వాన కార్డును అందజేశారు.
