election rules | ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

election rules | ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

election rules | బోధన్, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ బాధ్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్ అధికారులకు(returning officers) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ రోజు బోధన్ డివిజన్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సహాయరిటర్నిoగ్ అధికారులకు శిక్షణ తరగతులు(Training classes) నిర్వహించారు.

ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు గానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్ ఓ లు ఎన్నికల నియమాల(election rules)పై అవగాహన కలిపించాలని అన్నారు. అయన వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, డివిజనల్ పంచాయతీ అధికారి అశోక్, ఏ సి పి రామారావు తదితరులు ఉన్నారు.

Leave a Reply