JAGTIAL | విద్యుత్ ఘాతంతో..

JAGTIAL | విద్యుత్ ఘాతంతో..

ఇద్దరికి తీవ్ర గాయాలు


JAGTIAL | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా (Jagtial district) గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుత్ ఘాతంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చందోలి గ్రామానికి చెందిన కొక్కు రాయలేదు తన గేటు వెల్డింగ్ నిమిత్తం ధర్మారంకు చెందిన రాచకొండ లక్ష్మణ్ పిలిపించుకున్నాడు. వెల్డింగ్ చేసి క్రమంలో విద్యుత్ కనెక్షన్ (Electrical connection) మెయిన్ వైర్లకు తగిలించినట్లు తెలిసింది. దాంతో గేటును పట్టుకున్న రాయలింగుకు , వెల్డర్ లక్ష్మణ్ కు తీవ్రగాయాలు కాగా, 108 లో ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply