తెలుగు బిడ్డ తిలక్ వర్మ మార్వలెస్

తెలుగు బిడ్డ తిలక్ వర్మ మార్వలెస్

కేంద్రమంత్రి రామ్మోహననాయుడు ప్రశంసలు

( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ): 9వ ఆసియా కప్ (Asia Cup) టోర్నీలో విజయం సాధించినందుకు భారత క్రికెట్ జట్టు (Indian cricket team)కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అభినందనలు తెలిపారు. ఈమేరకు సోమవారం శ్రీకాకుళం (Srikakulam)లో ప్రకటన విడుదల చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నిజమైన ధైర్యం, ఓర్పు ప్రతిభావంతంగా ప్రతిఫలించాయన్నారు. ఈ గొప్ప వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు బిడ్డ తిలక్ వర్మ (Tilak Verma)కు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.

Leave a Reply