ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం జాతీయ పతాకావిష్కరణ జరిపారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కే సాగర్ రెడ్డి, గంధమల్ల అశోక్, నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, ఎం ఏ ఎజాస్, నీలం వెంకటస్వామి, చింతలఫణి శ్రీనివాస్ రెడ్డి, కూళ్ల నరసింహులు, ఎగ్గిడి మల్లయ్య, కందగట్ల నరేందర్, పిక్క శ్రీనివాస్, జూకంటి సంపత్, మహమ్మద్ గౌస్, మార్క్, కాసుల భాస్కర్, మెరుగు శ్రీధర్, తిరుపతి, కలకుంట్ల లోకేష్, కృష్ణ, శ్రీనివాస్, సిద్ధులు తో పాటు పలువురు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యే ఐలయ్య పతాకావిష్కరణ జరిపారు.

Leave a Reply