Gold Rate Today-Down Rs 760-National-internation market| : గోల్డ్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

Gold Rate Today-Down Rs 760-National-internation market| : గోల్డ్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?


అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 78.49 డాల్ల‌రు త‌గ్గుద‌ల‌
జాతీయ మార్కెట్‌లో ప‌ది గ్రాముల 24 క్యారెట్ల‌కు రూ.760, 22 క్యారెట్ల‌కు రూ.700 త‌గ్గుద‌ల‌

Gold Rate Today-Down Rs 760-National-internation market|ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న పసిడి ధరలు శుక్రవారం (జూలై 17, 2026) మరోసారి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు భారీగా క్షీణించగా, అదే ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760, 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 మేర తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ పతనం

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 78.49 డాలర్లు తగ్గింది. గురువారం ఔన్సు బంగారం ధర 4,058.49 డాలర్లు ఉండగా, శుక్రవారం అది 3,980 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్రాముకు చూస్తే బంగారం ధర 130.50 డాలర్ల నుంచి 127.90 డాలర్లకు పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర (డాలర్లలో)
యూనిట్ ఈ రోజు నిన్న
ఔన్సుకు 3,980.00 4,058.49
గ్రాముకు 127.90 130.50
దేశీయ మార్కెట్‌లో భారీ తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల (999 స్వచ్ఛత) బంగారం గ్రాముకు రూ.14,253, అంటే 10 గ్రాములకు రూ.1,42,530 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,065, 10 గ్రాములకు రూ.1,30,650గా ఉంది.

జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు (రూపాయల్లో)
గ్రాములు 24 క్యారెట్లు 22 క్యారెట్లు
1 గ్రాము 14,253 13,065
10 గ్రాములు 1,42,530 1,30,650
జూలై 17న ప్రధాన నగరాల్లో గ్రాము బంగారం ధరలు రూపాయ‌ల్లో)
జూలై 17న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో గ్రాము ప‌సిడి తాజా రేట్లు ( రూపాయ‌లలో)

నగరం 24 క్యారెట్లు 22 క్యారెట్లు
చెన్నై 14,291 13,100
ముంబై 14,253 13,065
ఢిల్లీ 14,268 13,080
కోల్‌కతా 14,253 13,065
బెంగళూరు 14,253 13,065
హైదరాబాద్ 14,253 13,065
అమ‌రావ‌తి 14,253 13,065

గత 10 రోజుల బంగారం ధరలు (గ్రాముకు)
తేదీ 24 క్యారెట్లు 22 క్యారెట్లు
జూలై 17, 2026 రూ.14,253 రూ 13,065
జూలై 16, 2026 రూ14,329 రూ13,135
జూలై 15, 2026 రూ14,357 రూ13,160
జూలై 14, 2026 రూ14,280 రూ13,090
జూలై 13, 2026 రూ14,291 రూ13,100
జూలై 12, 2026 రూ14,433 రూ13,230
జూలై 11, 2026 రూ14,433 రూ13,230
జూలై 10, 2026 రూ14,482 రూ13,275
జూలై 9, 2026 రూ14,444 రూ13,240
జూలై 8, 2026 రూ14,313 రూ13,120

ISRO