ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రానికి చెందిన కొత్త సాయమ్మ( 80) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సాయమ్మ కుటుంబాన్ని పలువురు పరామర్శించి సంతాపం తెలిపారు.