బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఆఫీస్ నందు 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం బిజెపి జిల్లా అధ్యక్షులు వేముల నరేంద్ర రావు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బిజెపి చరిత్ర వికాసం వివరించారు.ఈ కార్యక్రమంలో బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గౌడ్ జిల్లా ట్రెజరర్ రాజా రామేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు మాజీ పోల్దాస్ రాము మండల అధ్యక్షులు నోమేష్ రెడ్డి సుదర్శన్ ఆఫీస్ సెక్రటరీ చందు జాజాల కృష్ణ విష్ణు సుధాకర్ శ్రీనాథ్ గౌడ్ రాజేష్ రెడ్డి రామచంద్రారెడ్డి గణేష్ కొండమోని సైదులు పరశురాములు యాదగిరి రావు ఖానాపూర్ రాజు జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది.
