ఉచిత గాలికుంటు నివారణ టీకాలు..
ఉచిత గాలికుంటు నివారణ టీకాలు..
చిట్యాల, ఆంధ్రప్రభ : పశు వైద్య శాఖ అందిస్తున్న ఉచిత గాలి కుంటు రోగ నివారణ టీకాలను పాడి రైతులు సద్వినియం చేసుకోవాలని సర్పంచ్ సాగర్ల భాను శ్రీ అన్నారు. ఈ సందర్భంగా పశు వైద్యులు అమరేందర్ మాట్లాడుతూ సోమవారం నాడు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో 63 గేదెలు, 39 ఆవులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, పాల్గొన్నారు.
