చిన్నారిని ఆశీర్వదించిన ఆంధ్రప్రభ సభ్యులు..

చిన్నారిని ఆశీర్వదించిన ఆంధ్రప్రభ సభ్యులు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని వెంకట్రావుపల్లి( బి)కి చెందిన ఆంధ్రప్రభ టేకుమట్ల, రిపోర్టర్ నేరెళ్ల ఓం నారాయణ- గీత దంపతుల కూతురు లాస్య శ్రీ, నూతన ఫల పుష్ప అలంకరణ కార్యక్రమానికి, ఆదివారం, జిల్లా ఆంధ్రప్రభ వివిధ మండలాల రిపోర్టర్లు హాజరై చిన్నారి ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా ఆంధ్రప్రభ స్టాప్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, భూపాలపల్లి ఆర్ సి, బెల్లం తిరుపతి, వివిధ మండలాల రిపోర్టర్లు బుర్ర చక్రపాణి గౌడ్, పసునూటి రవి, గంగిరేణి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
