వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతికు జెన్ బదిలీపై నారాయణపేట జిల్లా కలెక్టర్గా వెళ్లారు ఆయన స్థానంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న దీపక్ తివారి ఇక్కడికి బదిలీపై రానున్నారు. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందారు. ఒక లగిచర్ల సంఘటన మినహాయిస్తే మిగతా విషయాల్లో ప్రతికు జెన్ తన ప్రతిభ కనబరిచారు.

Leave a Reply