Construction | ఎక్కడంటే…

Construction | ఎక్కడంటే…

Construction | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ పిల్లర్ రోడ్డుపై కుప్పకూలి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ములుండ్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ పిల్లర్ రోడ్డుపై కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు, ఆటోపై మెట్రో పిల్లర్ కూలడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Leave a Reply