డివిజన్ ప్రజలదే.. ఈ విజయం..

నిజామాబాద్,ఆంధ్రప్రభ : కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గెలుపు డివిజన్ ప్రజలదేనని 50వ డివిజన్ బిజెపి అభ్యర్థి జగదీష్ కులకర్ణి అన్నారు. బిజెపి అభ్యర్థి జగదీష్ కులకర్ణి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా కులకర్ణి మాట్లాడుతూ ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధించాలని ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.

Leave a Reply