బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మున్సిపల్ ఎన్నికలలో మాజీ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి దంపతులు విజయం సాధించారు. 35 వార్డు నుంచి పద్మావతి పోటీ చేయగా, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి తిరిగి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.