protest | ఆశా వర్కర్లు నిరసన

protest | ఆశా వర్కర్లు నిరసన

protest | చిట్యాల, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు , వ్యతిరేక విధానాల నిరసిస్తూ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆశ వర్కర్లతో నిరసన చేశారు. దేశ వ్యాపిత్త స్వరత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, రమాదేవి, సాయి వేద ,కౌసల్య సుమలత, రజిత,స్వప్న, ఆదిలక్ష్మి,సుమలత, సుజాత, జ్యోతి లక్ష్మి, విశాల, సునీత, విజయ, కృష్ణవేణి, సరోజన,నాగరాణి, కోమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply