TG | సబితా ఇంద్రారెడ్డిని కలిసిన గాండ్ల మల్లికార్జున్..

TG | సబితా ఇంద్రారెడ్డిని కలిసిన గాండ్ల మల్లికార్జున్..

TG, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ నాయకుడు గాండ్ల మల్లికార్జున్ తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందం మర్యాదపూర్వంగా కలిశారు. గత ఐదు సంవత్సరాలుగా 26 వ వార్డులో తాను అందించిన సేవలకు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Leave a Reply