వై.యస్.ఆర్. సీపీ బిఎల్ఏలకు స‌ర్‌పై అవగాహన.

వై.యస్.ఆర్. సీపీ బిఎల్ఏలకు స‌ర్‌పై అవగాహన.

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 61వ డివిజన్ హెచ్ బ్లాకులో వై యస్ ఆర్ సీపీ బిఎల్ఏలకు ఓటర్ వెరిఫికేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లాది విష్ణు వర్ధన్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఓటర్ వేరఫికేషన్ సక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు ,వీరబాబు,స్థానిక డివిజన్ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆర్ యస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.