33th Ward | దూసుకుపోతున్న బిఆర్ఎస్ అభ్యర్థి….
33th Ward | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల్లో భాగంగా 33 వార్డులో జోరుగా దూసుకుపోతున్న బీఆర్ ఎస్ అభ్యర్థి అలేఖ్య తిరుమల్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. నేటి నుండి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే 33 వార్డు అభివృద్ధి చెందిందని వారు అన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మన వార్డును అభివృద్ధి చేస్తా అన్నారు. వార్డు ప్రజలు అందరూ సహకరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
