24 hours | రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ధ్యేయం…

మీ భూమి మీ హక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు…
అన్నదమ్ములు ఘర్షణలు వద్దు…
24 hours | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కోసమే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వమే పనిచేస్తుందని ఏ రైతు కూడా టిడిపి ప్రభుత్వంలో బాధ పడకూడదని వారి కోసమే ఈ ప్రభుత్వం 24 గంటలు పని చేస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ఏమాత్రం అవకతవకలు జరిగిన సహించని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా సోమవారం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపురుజు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి రైతు తమ సమస్యలను బాధలు చెప్పుకున్నారు. జిల్లాలోని ప్రతి రైతు సమస్యలు ఉన్న రైతుకు మైకును ఇచ్చి వారి సమస్యలను చెప్పమన్నారు.

రైతు సమస్యలను వివరంగా చెప్పుకున్నారు. ఇనామ్ భూముల వ్యవహారంపై రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన జిల్లా జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి సి.అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య, శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితరెడ్డి, భూవ్యవస్థాపన శాఖ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి, అదనపు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జె.వెంకట మురళి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, కొత్తబురుజు గ్రామ సర్పంచ్ ప్రమీల, ప్రజా ప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు.

తదుపరి కొత్తబురుజు గ్రామంలో నిర్వహిస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు భూములపై హక్కులను బలపరచడం, భూ రికార్డులను పారదర్శకంగా చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న రు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామ సభా వేదిక వద్ద జిల్లాకు సంబంధించిన మైనింగ్, భూగర్భ జలాలు, వాటర్ షేడ్స్, పర్యాటకం, ఉద్యాన, ఆర్ అండ్ బీ శాఖ స్టాల్ల్స్ పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వాటి వివరాలను ప్రజలకు సవివరంగా అందజేయాలని సూచించారు.

- నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సైడ్ లైట్స్…
- రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
- సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం
- ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని తెలిపిన హార్టికల్చర్ అధికారులు..
- పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశం.
- కవర్ కట్టిన పండ్ల నాణ్యత.. కవర్ లేని పండ్ల నాణ్యతను పరిశీలించిన ముఖ్యమంత్రి.
- జిల్లాలో మంచి రేట్ వచ్చే వివిధ వెరైటీల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం సూచన.
- జిల్లాలో భూగర్భ జలాల పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచనను అధికారులు పాటించాలని ఆదేశాలు.

CLICK HERE TO READ MORE : 250 cusecs | హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం…