చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో చిన్నారిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీర్వదించారు. పట్టణంలోని చెన్న ఉమాపతి ఉమామహేశ్వరీ చిన్న కూతురు సనా సారీ సెరేమోనీ ఫంక్షన్ కార్యక్రమానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు శనిగరం నవీన్, బిఆర్ఎస్ నాయకురాలు గంట కళావతి తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
