Vaibhav Suryavanshi | వైభవ్‌ను ప్రశంసించిన సచిన్
Vaibhav Suryavanshi | వైభవ్‌ను ప్రశంసించిన సచిన్
Vaibhav Suryavanshi | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ సంచటన బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరు అద్భుతంగా ఉందని దిగ్గజ బ్యాటర్ సచిన్ కొనియాడాడు. అతని బ్యాటింగ్ తీరుపై ప్రశంసలు కురింపించారు. ముఖ్యంగా వైభవ్ మణికట్టు కదలికలు (రిస్ట్ వర్క్) అద్భుతమని, బంతి లైన్ అండ్ లెంగ్త్‌ను ముందే అంచనా వేస్తూ సులువుగా బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడని కొనియాడారు. మైదానంలో అన్నివైపులా షాట్లు కొట్టగలిగే అతని ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని సచిన్ పేర్కొన్నాడు.
