చిత్తూరు జిల్లాలో కలకలం…

ఆంధ్రప్రభ, పెనుమూరు (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన ఓ యువ‌తి అదృశ్యమైంది. ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై వెంకట నరసింహులు కథనం మేరకు బలిజపల్లి గ్రామానికి చెందిన ఉషశ్రీ ఐదవ తేదీ మూడు గంటల నుంచి కనిపించడం లేదని ఉషశ్రీ తల్లిదండ్రు సౌజన్య, గోపి ఫిర్యాదు చేశారు. గ్రామం గంగాధర్ నెల్లూరు మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన మధుకర్ పై ఉషశ్రీ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply