అమ్మాయి దారుణ హత్య..

పెంచికల్ పేట్, ఆంధ్రప్రభ ; కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని పెంచికల్ పేట్ మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళా ఆత్రం సమ్మక్క హత్య దారుణంగా జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Leave a Reply