చేపల కోసం చెరువులో సందడి

కొత్తగూడ, ఆంధ్రప్రభ ; మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని వెలుబెల్లి గ్రామం లోని కాకతీయుల కాలం లోని పెద్ద చెరువు సందడిగా మారింది. వేసవి లో చెరువులో నీరు అడుగంటడంతో చెరువు నిర్వాహకులు చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం తో మండలంలోని పలు గ్రామాల నుండి జాతరకు వచ్చినట్లు చేరుకొని ఉదయం 5 గంటలకే వలలతో చెరువు లో సందడి చేశారు. వారికి సూర్యుడు చేపలు పట్టుకునేందుకు వెలుతురు ఇస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాన్ని ఆంధ్రప్రభ క్లిక్ అనిపించింది.

Leave a Reply