నిరుపేద ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి పథకం

నిరుపేద ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి పథకం

  • చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జీఎస్ఆర్

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజాపాల ప్రభుత్వం నిరుపేద55 ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకంలో రూ. 1 ,00, 116 కానుకగా ఇవ్వడం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్యాల టేకుమట్ల రెండు మండలాల చెందిన77 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 77 లక్షల పైచిలుకు చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.

నిరుపేదల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వసంతరావు, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్, జిల్లా మండల నాయకులు ముఖి రాల మధు వంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, కామిడీ రత్నాకర్ రెడ్డి, ఓరం సమ్మయ్య, దొడ్డి కిష్టయ్య, దబ్బేట రమేష్, అల్లకొండ కుమార్, గడ్డం కొమురయ్య, కత్తి సంపత్, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, సర్వ శరత్, అల్లం రాజు రెండు మండలాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పరిధిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో అధికారిక, అనధికారిక లేఅవుట్లు ఏర్పడిన విషయం ఆయన దృష్టికి తీసుకువచ్చిన అధికారులు, వాటికి సంబంధించిన మ్యుటేషన్ల కోసం అమ్మకందారులు, కొనుగోలుదారుల వేలిముద్రలు అవసరమవుతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం కొంతమంది రైతులు అందుబాటులో లేకపోవడంతో ఈ-కేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు కోరగా, సమస్యను పరిశీలించి తగిన మార్గదర్శకాలు అందిస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వెంట గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, గన్నవరం తహసీల్దార్‌ శివయ్య, వీఆర్వో రమ్య, మండల సర్వేయర్ నందనరావు, గ్రామ సర్వేయర్లు కుమారి, భాను, ఇతర రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.

Leave a Reply