TG | హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంకు శoకుస్థాపన..

TG | హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంకు శoకుస్థాపన..
- మంత్రి దామోదర్ రాజ నర్సింహా
TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మునిసిపల్ పరిధిలో ఉన్నఎండబెట్ల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 10 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేవారు. రెండు కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 1 కోటి ఐదు లక్షల 50 వేల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు.
