29 న జాబ్ మేళా..

29 న జాబ్ మేళా..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ ప్రభుత్వ ఏ.టీ.సీ/ ఐ.టీ. ఐ నందు 29 మే 2026 నాడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆర్ .నరేంద్ర బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళా నందు ఐటీసీ లిమిటెడ్, కేఎల్ గ్రూప్, మహేంద్ర అండ్ మహేంద్ర జహిరాబాద్,మరియు గ్యాంట్రిక్స్, మొదలవు కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది,
ఈ యొక్క ఉద్యోగాలకు ఎస్ ఎస్ సి, ఐటిఐ, డిప్లమా, మరియు డిగ్రీ ఉత్తీర్ణులు అయిన వాళ్లు అర్హులు,
ఈ యొక్క అవకాశాన్ని మన వికారాబాద్ విద్యార్థులు ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాం, సంప్రదించవలసిన నెంబర్ 9177472488 సంప్రదించాలని సూచించారు.

Leave a Reply