ఆలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా అశోక్
ఆలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా అశోక్
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షునిగా మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ బుధవారం నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆరే ప్రశాంత్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
