మోత్కూర్ మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో ని శ్రీ రామలింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మార్కెట్ యార్డ్ లో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న తో పాటు కౌన్సిలర్లు కుర్మిళ్ల ప్రమీల, సుల్తాన్ స్వామి,కొండ శోభ,మొగుళ్ళ అనురాధ,గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, కారుపోతుల వెంకన్న, మెంట రమణ నగేష్, ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులు పురుగుల మల్లయ్య,అవిశెట్టి స్వామి,ఎడ్ల శ్రీను, నల్ల ప్రభాకర్,నాగయ్య,స్వామి,నాగరాజు, రవీందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, బాలకిషన్,బిక్షం, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.