జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సముద్రాల సత్యనారాయణ

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సముద్రాల సత్యనారాయణ


ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా బుధవారం నియమితుడయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.