ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం గ్రామంలో బోదుల కౌసల్య నరసింహ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని బుధవారం 1వ వార్డ్ కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వార్డ్ అధ్యక్షుడు సురకంటి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఊదరి యాదయ్య, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల యాదయ్య, హౌసింగ్ ఏఈ కళ్యాణి, వార్డు ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
