కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే…
కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే…
నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సతీమణి శాలినిరెడ్డి,కూతురు అనన్యరెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరినట్లు తెలిపారు.
