Telangana | బైక్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం..

Telangana | బైక్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మరిపెడ మండలం లచ్చుతండా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిని గాలివారిగూడెం వాసులు ఉదయ్‌కిరణ్(22), భిక్షం (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.