AP | టీడీపీ సీనియర్ నేత పల్లా సింహాచలం కన్నుమూత

గాజువాక : రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావుకి పితృ వియోగం జ‌రిగింది. విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) మృతి చెందారు. ఆయ‌న గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాసేపట్రి క్రితం ఆయన కన్నుమూశారు.

Leave a Reply