నేటి నుండి మొగనున్న బడిగంటలు
నేటి నుండి మొగనున్న బడిగంటలు
- పాఠశాలల శుభ్రం చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సంఘం
జైనూర్, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల అనంతరం ఏడాది నూతన విద్య సోమవారం నుండి బడి గంటలు మో గనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొమురం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ గ్రామ పంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలు భాగంగా గూడమామడ, హనుమాన్ గూడ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆదివారం సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు, ఉప సర్పంచ్ కరాలే శివాజీ, వార్డు సభ్యులు పాఠశాలలను శుభ్రం చేశారు. స్వయంగా సర్పంచ్ ఉప సర్పంచ్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో గూడమామడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవ్ రావు, ఉప సర్పంచ్ కరాళే శివాజీ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
నేటి నుండి మోగనున్న బడిగంటలు
వేసవి సెలవులు పూర్తి కావడంతో 2026 -27 నూతన విద్య ప్రారంభం జూన్ 14న నూతన విద్య ఆరంభానికి బడిగంటలు మోగానున్నాయి. పాఠశాలలో పునర్ ప్రారంభానికి అధికారులు సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ పరంగా పాఠ్యపుస్తకాలు ఇంకా సరఫరా కాలేదు కేవలం నోటు పుస్తకాలు మాత్రమే అధికారుల ద్వారా తెలిసింది. నూతన విద్యా ప్రారంభం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
