Rs165821 | బంగారు బాతు

Rs165821 | బంగారు బాతు
Rs165821 | బాతు కడుపులో బంగారం
Rs165821 |మనలో చాలా మంది చిన్నప్పుడు బంగారు బాతు గుడ్డు కథ విని ఉంటాం. దురాశతో ఓ గ్రామస్థుడు బాతు కడుపులో ఉన్న బంగారు గుడ్లను తీసుకొని ధనవంతుడు అయిపోవాలని.. చివరకు బంగారు గుడ్లను ఇచ్చే బాతును చంపుకుంటాడు. అయితే, చైనాలో ఒక గ్రామస్తుడు కూర వండుకునేందుకు బాతును కోయగా.. దాని కడుపులో నుంచి బంగారం బయటపడింది. ఇంతకీ అది నిజమైన బంగారం అవునో, కాదో తెలుసుకునేందుకు.. కొంత కాల్చి చూడగా.. నిజమైన బంగారమే అని తేలింది.

దాని మొత్తం బరువు దాదాపు 10 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ బంగారం విలువ దాదాపు 12,000 యువాన్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,65,821 తో సమానంగా ఉంటుదని అంచనా వేశారు. ఈ సంఘటన గత నెలలో హునాన్ ప్రావిన్స్లోని లాంగ్ హుయ్ కౌంటీలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కౌంటీకి సమీపంలో ఉన్న నది వద్ద నివసించే లియు ఇంట్లో ఉన్న బాతులు.. అక్కడ నీరు తాగడం వలన అలా దాని పొట్టలో బంగారం ముద్దలా ఏర్పడిందని ఆ కథనంలో రాసింది. బాతు కడుపులో బంగారం దొరకడం ఇదేం తొలిసారి కాదని, గతంలో కూడా మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
