In2Seconds | ఫోన్ చూస్తూ డ్రైవింగ్ – ప్రమాదకర అలవాటు

In2Seconds | ఫోన్ చూస్తూ డ్రైవింగ్ – ప్రమాదకర అలవాటు

In2Seconds | ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణి
ఆటో నడిపిస్తూ రీల్స్ చూస్తున్న డ్రైవర్లు
ఎదుటి వాళ్లకు ఇబ్బందన్న సోయే ఉండదు
ఇలాంటి ప్రమాదకర అలవాటుకు చెక్ పెట్టాల్సిందే!
ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి

In2Seconds | ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణీకులను తీసుకెళ్లేటప్పు డు వీడియోలు, సినిమాలు లేదా రీల్స్ చూడటానికి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా, యువకులు కార్లు నడుపుతూనే ఫోన్లను వినియో గించడం భయబ్రాంతులకు గురిచేస్తున్నది. యువకులు కారు నడుపుతూ ఫోన్లలో సినిమాలు చూస్తున్న సందర్భాలు కూడా ప్రస్తుతం సర్వసాధారణమై పోయాయి. ఇది తోటి ప్రయా ణికులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇటు వంటి ప్రమాదకర డ్రైవింగ్ విధానం అటు వారి వాహనంలో ప్రయాణం చేసేవారికి, ఇటు రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారుల భద్రతపై విస్తృత ఆందోళనను రేకెత్తిస్తోంది. హైదరాబాద్ లోని ఒక క్యాబ్ డ్రైవర్ రద్దీగా ఉండే వీధుల్లో తిరుగుతూ తన ఫోన్లో పబ్ గేమ్ ఆడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో ఇటీవల కనిపించింది.

సాధారణమైపోయిన కొత్త అలవాటు

In2Seconds
In2Seconds

ప్రయాణీకుడు హెచ్చ రించినప్పటికీ, డ్రైవర్ ఆ గేం ను కొనసాగించాడు. డ్రైవర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్ర హం వ్యక్తమైంది. ఇదొక్కటే కాదు ప్రతి నిత్యం ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. పలు ఆటోరిక్షాలు, క్యాబ్లలో ప్రయాణించిన సందర్భాల్లో ఆటో డ్రైవర్లు తమ మొబైల్ ఫోన్ లలో నిరంతరం మాట్లాడటం గమనిం చినట్లు ఒక మహిళా ఇంజనీర్ తన అనుభ వాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రయాణం చేస్తున్నంత సేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని అభిప్రాయ పడుతున్నారు.

అనుమతించేది ఎంత వరకు:

డ్రైవర్ కు కనిపించే స్క్రీన్లు సాధారణంగా నావిగేషన్ లేదా వాహన సంబంధిత సమాచారాన్ని ప్రదర్శించడానికి మాత్రమే అనుమతించబడతాయి. వీడియో ప్లేబ్యాక్ సాధారణంగా వాహనం పార్క్ చేయబడినప్పుడు పరిమితం చేయబడుతుంది.

చట్టవిరుద్ధమైన మార్పులు:

కొంతమంది డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియో లను చూడటానికి మూడవ పక్షం ఏఐ బాక్సులు, పెట్టుకుని ఉండాల్సి వచ్చిందని ఆమె వాపో సాఫ్ట్వేర్ హ్యాక్లు లేదా భౌతిక బైపాస్లును ఉపయోగిస్తారు. యింది. ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరిస్తున్నప్పటికీ డ్రైవర్లు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యే సమస్య కొనసాగుతూనే ఉంది. ఇలాంటి విపరీత ధోరణులు రోడ్డు భద్రత, ప్లాట్ ఫామ్ జవాబుదారీ తనంలో తీవ్రమైన లోపాలను ఎత్తి చూపు తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచిది కాదు అని తెలుసుకోవాలి.

ప్రమాదకరమైన ప్రవర్తన:

వాణిజ్య క్యాబ్ డ్రైవర్లతో సహా ఆటో డ్రైవర్లు కొన్నిసార్లు డాష్బోర్డుపై లేదా డాష్బోర్డ్ స్కీన్పై అమర్చిన ఫోన్లలో వీడియోలను చూస్తున్నారు. ఇది గణనీయమైన పరధ్యానంకి దారితీస్తుంది. భద్రతా ప్రమాదాలు: కేవలం 2 సెకన్ల పాటు రోడ్డుపై నుంచి కళ్లను పక్కకు…… మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

click here to read more