tragic incident | ఎక్కడంటే….

tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కారు కాల్వలోకి దూసుకెళ్లి.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో చోటుచేసుకుంది. కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
