కలియుగ స్వామి దర్శనం శుభప్రదం…
కలియుగ స్వామి దర్శనం శుభప్రదం…
పాయకాపురం, ఆంధ్రప్రభ : కలియుగ వెంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్దార్ధ అన్నారు. బొండా సిద్దార్ధజస్వంతిల పెళ్లిరోజు సందర్భంగా స్వామిని మంగళవారం దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంచనపల్లి ట్రస్ట్ చైర్మన్ కంచేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
