Minister | సర్కార్ కీలక నిర్ణయం
Minister | సర్కార్ కీలక నిర్ణయం
Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావును (వీహెచ్) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. బీసీ సంక్షేమశాఖకు మంత్రి హోదాతో ఆయనను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీలో సీనియర్ నాయకుడిగా, దీర్ఘకాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న వీహెచ్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆయన ప్రభుత్వంకు సలహాలు అందించనున్నారు.
