ktr rally | జిల్లాల జోలికొస్తే అగ్గి రగులుతుంది

ktr rally | జిల్లాల జోలికొస్తే అగ్గి రగులుతుంది

కాంగ్రెస్ ను దహిస్తుంది
మహబూబ్ నగర్ లో కేటీఆర్ ర్యాలీ

ప్రజలు సహించే పరిస్థితి లేదు

• రెండేళ్లకే సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి

• పంచాయతీ ఎన్నికలు శాంపిల్ మాత్రమే

మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయం

మహబూబ్ నగర్లో కొత్త సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్

• పాలమూరు గులాబీమయం
మహబూబ్నగర్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను కుదించినా, తొలగించినా అగ్గిపుడుతుందని, రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితులోనూ అంగీకరించే పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి