కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

మోత్కూర్‌లో కేక్ క‌ట్ చేసిన కార్య‌క‌ర్త‌లు

మోత్కూర్, మే 23 (ఆంధ్రప్రభ) తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బర్త్డే కేకును కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఫైళ్ల సోమిరెడ్డి , జిల్లా నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు , మార్కెట్ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎండి సమీర్, ముషిపట్ల సర్పంచ్ ఫైళ్ల నర్సిరెడ్డి , మాజీ ఎంపీటీసీ ముద్దం జయశ్రీ , కాంగ్రెస్ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, జినుకల కనకయ్య, వంగరి రాములు, పోలోజు శేఖరా చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply