Jangaon | జనగామ మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు

Jangaon | జనగామ మున్సిపల్ వార్డు రిజర్వేషన్లు
Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను అధికారులు శనివారం ప్రకటించారు. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్ 1, ఎస్సీ మహిళా 2, ఎస్సీ జనరల్ 3, బీసీ మహిళా 4, బీసీ జనరల్ 5, జనరల్ మహిళా 9, జనరల్ 6 గా కేటాయించారు. వార్డుల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి.
1వ వార్డు ఎస్టీ (జనరల్), 2 వ వార్డు ఎస్సీ (జనరల్), 3 వ వార్డు బీసీ (మహిళా), 4 వ వార్డు బీసీ (మహిళా), 5 వ వార్డు ఎస్సీ (జనరల్), 6 వ వార్డు బీసీ ( జనరల్), 7 వ వార్డు బీసీ(మహిళా), 8 వ వార్డు ఎస్సీ (మహిళా), 9 వ వార్డు జనరల్ (మహిళా), 10 వ వార్డు ఎస్సీ (మహిళా), 11వ వార్డు జనరల్ (మహిళా ), 12వ వార్డు జనరల్ (మహిళా), 13 వ వార్డు జనరల్ (జనరల్), 14 వ వార్డు జనరల్ (జనరల్), 15 వ వార్డు జనరల్ (జనరల్), 16 వ వార్డు జనరల్ (మహిళా), 17వ వార్డు ఎస్సీ (జనరల్), 18 వ వార్డు బీసీ (జనరల్), 19 వ వార్డు జనరల్ (మహిళా), 20 వ వార్డు బీసీ (మహిళా), 21వ వార్డు జనరల్ (మహిళా), 22 వ వార్డు జనరల్ (మహిళా), 23 వ వార్డు జనరల్ , 24 వ వార్డు జనరల్ (మహిళా), 25 వ వార్డు బీసీ (జనరల్), 26 వ వార్డు బీసీ (జనరల్), 27 వ వార్డు జనరల్, 28 వ వార్డు జనరల్ (మహిళా), 29 వ వార్డు బీసీ (జనరల్), 30 వ వార్డు జనరల్ గా ఉన్నాయి.
